ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్న అశ్విన్

దిశ, వెబ్ డెస్క్: టీమిండియాలో తన చోటే ప్రశ్నార్థకమైన ఆఫ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత కొంత కాలంగా అన్ని ఫార్మాట్లో అటు బౌలింగ్‌లోనూ.. బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ ఆల్ రౌండర్‌గా అదరగొడుతున్నాడు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆల్ రౌండర్ ర్యాంకుల్లో అశ్విన్ 2వ స్థానంలో నిలిచాడు. అశ్విన్ తన సహచరుడైన రవీంద్ర జడేజాను వెనకునెట్టి 360 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్(382) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో […]

Update: 2021-12-08 07:27 GMT

దిశ, వెబ్ డెస్క్: టీమిండియాలో తన చోటే ప్రశ్నార్థకమైన ఆఫ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత కొంత కాలంగా అన్ని ఫార్మాట్లో అటు బౌలింగ్‌లోనూ.. బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ ఆల్ రౌండర్‌గా అదరగొడుతున్నాడు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆల్ రౌండర్ ర్యాంకుల్లో అశ్విన్ 2వ స్థానంలో నిలిచాడు. అశ్విన్ తన సహచరుడైన రవీంద్ర జడేజాను వెనకునెట్టి 360 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్(382) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో బెన్ స్టోక్స్(348), నాలుగో స్థానంలో రవీంద్ర జడేజా(346) ఉన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News