వైఎస్సార్‌టీపీ యువజన విభాగం కోఆర్డినేటర్ల నియామకం

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీకి యువజన విభాగం కోఆర్డినేటర్లు, సభ్యులను గురువారం నియమించారు. ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గా కిశోర్ బాబు, రంగారెడ్డి జిల్లాకు ఇందుజా రెడ్డి, సయ్యద్ అజీమ్, హైదరాబాద్ కు సాయికిరణ్ గౌడ్, సాయినాథ్, సాయిగోపిని కోఆర్డినేటర్లుగా నియమించారు. 60 మందిని యువజన విభాగం సభ్యులుగా నియమించారు.  

Update: 2021-08-26 12:00 GMT

Tags:    

Similar News