మైనారిటీ గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు..!

దిశ, ఆందోల్: 2020-21 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ మైనారిటీ అందోల్ బాలుర గురుకుల పాఠశాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరక పాఠశాల ప్రిన్సిపాల్ ధావన్ రాజ్ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఐదో తరగతి-43, అరో తరగతి-22, ఏడో తరగతి-5, ఎనిమిదో తరగతి-22 మైనారిటీ సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏమైనా సందేహాలుంటే 7331170824 నెంబర్‎ను సంప్రదించాలని […]

Update: 2020-09-11 07:38 GMT

దిశ, ఆందోల్: 2020-21 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ మైనారిటీ అందోల్ బాలుర గురుకుల పాఠశాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరక పాఠశాల ప్రిన్సిపాల్ ధావన్ రాజ్ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఐదో తరగతి-43, అరో తరగతి-22, ఏడో తరగతి-5, ఎనిమిదో తరగతి-22 మైనారిటీ సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏమైనా సందేహాలుంటే 7331170824 నెంబర్‎ను సంప్రదించాలని సూచించారు.

Tags:    

Similar News