‘రాణి’ని దత్తత తీసుకున్న ఉపాసన

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్మన్ కొనిదెల ఉపాసన తాను జంతు ప్రేమికురాలినని మరోసారి చాటుకున్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో రాణి అనే ఏనుగును ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. ఏనుగు పోషణ కోసం రూ. 5 లక్షల చెక్కును ఆమె క్యూరేటర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా క్యూరేటర్ క్షితిజ మాట్లాడుతూ.. ఉపాసన ఏనుగును దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు.

Update: 2020-07-20 07:25 GMT

Tags:    

Similar News