అమరావతి రైతులకు శుభవార్త..

దిశ, వెబ్‌డెస్క్ : అమరావతి రాజధాని ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. అర్హులకు సంబంధించి వార్షిక కౌలు, రెండు నెలల పెన్షన్స్‌ను గురువారం విడుదల చేసింది.వార్షిక కౌలు కింద రూ.158 కోట్లు, 2నెలల పెన్షన్ కింద రూ. 9.73 కోట్లు విడుదలయ్యాయి. లబ్దిదారులైన రైతుల అకౌంట్లలో ఈ నగదును జమ చేస్తామని మంత్రి సత్సనారాయణ తెలిపారు. ఇదిలాఉండగా, అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని […]

Update: 2020-08-27 00:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

అమరావతి రాజధాని ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. అర్హులకు సంబంధించి వార్షిక కౌలు, రెండు నెలల పెన్షన్స్‌ను గురువారం విడుదల చేసింది.వార్షిక కౌలు కింద రూ.158 కోట్లు, 2నెలల పెన్షన్ కింద రూ. 9.73 కోట్లు విడుదలయ్యాయి.

లబ్దిదారులైన రైతుల అకౌంట్లలో ఈ నగదును జమ చేస్తామని మంత్రి సత్సనారాయణ తెలిపారు. ఇదిలాఉండగా, అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News