అంతర్వేదిపై డీజీపీ స్పందన ఇది…

దిశ వెబ్ డెస్క్: అంతర్వేది ఘటనపై ఆంధ్రపదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందిచారని తెలిపారు. తక్షణమే మంటలను అదుపులోకి తీసుకువచ్చారని అన్నారు. ప్రమాద వివరాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు బయలు దేరారని చెప్పారు. పూర్తి స్థాయి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని డీజీపీ సవాంగ్ వెల్లడించారు.

Update: 2020-09-06 11:12 GMT

Tags:    

Similar News