ఏపీలో కొత్తగా 3,503 కేసులు

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,89,553కు చేరింది. ఇందులో 33,396 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 7,49,676 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 28 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 6,481కు చేరుకుంది. కాగా 24గంటల్లో ఏపీలో 69,095 […]

Update: 2020-10-20 08:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,89,553కు చేరింది. ఇందులో 33,396 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 7,49,676 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

గత 24 గంటల్లో కరోనాతో 28 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 6,481కు చేరుకుంది. కాగా 24గంటల్లో ఏపీలో 69,095 టెస్టులు చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 71,96,628 చేరింది.

Tags:    

Similar News