కాసేపట్లో చాగంటికి గురజాడ పురస్కారం

చాగంటి కోటేశ్వరరావుకు కాసేపట్లో గురజాడ పురస్కారం అందుకోనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే గురజాడ పురస్కారాన్ని చాగంటికి ఇవ్వడంపై కొన్ని సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు..

Update: 2022-11-30 10:05 GMT

దిశ వెబ్ డెస్క్: చాగంటి కోటేశ్వరరావు కాసేపట్లో గురజాడ పురస్కారం అందుకోనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే గురజాడ పురస్కారాన్ని చాగంటికి ఇవ్వడంపై కొన్ని సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గురజాడ ఆశయాలు వేరని.. చాగంటి ప్రవచనాలు వేరని అంటున్నారు. వేరే ఏదైనా పురస్కారాలు ఇచ్చుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే విజయగరంలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అ న్నారు. 

Similar News