విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డుకు మరో భారీ కాంట్రాక్టు

విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డుకు మరో భారీ కాంట్రాక్టు దక్కింది....

Update: 2023-03-13 13:43 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డుకు మరో భారీ కాంట్రాక్టు దక్కింది. జలాంతర్గామి రీఫిట్ కాంట్రాక్టును హిందుస్థాన్ షిప్ యార్డుకు రక్షణ శాఖ అప్పగించింది. జలాంతర్గామి సింధుకీర్తిని రూ.934 కోట్లతో రీఫిట్ చేయాలని నిర్ణయించారు. దీంతో 20కి పైగా సంస్థల సేవలను హిందుస్థాన్ షిప్ యార్డు వినియోగించుకోనుంది. 

Tags:    

Similar News