ఘోర ప్రమాదం.. క్యాబిన్‌లో ఇరుక్కున్న బస్సు డ్రైవర్

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా గరుడబిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొని పలువురికి గాయాలు అయ్యాయి.

Update: 2022-05-25 03:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా గరుడబిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొని పలువురికి గాయాలు అయ్యాయి. బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా.. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News