ఏపీ ఎన్నికల బరిలో రేర్ సీన్.. ఐదుగురు మాజీ CMల కుమారులు పోటీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి.

Update: 2024-03-16 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. అభ్యర్థులను ఫైనలైజ్ చేయడంపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. అయితే శనివారం వైసీపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు మాజీ సీఎంల కుమారులు పోటీలో నిలవనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్సార్ తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పులివెందుల నుంచి, చంద్రబాబు వారసుడిగా లోకేష్ మంగళగిరి నుంచి పోటీలో ఉన్నారు. వీరితో పాటు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ హిందూపురం నుంచి, నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన తరఫున తెనాలి నుంచి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్ డోన్ నుంచి ఈ సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. 

Read More..

AP Political News: టెర్రరిస్ట్ కాళ్ళు పట్టుకున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News