Pothina Mahesh: జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత.. వీడియో వైరల్

జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరారు.

Update: 2024-04-10 07:00 GMT

దిశ వెబ్ డెస్క్: జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరారు. ఈ రోజు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు  వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  కాగా రెండు రోజుల క్రితం పోతిన మహేష్ జనసేన కు రాజీనామ చేసిన విషయం తెలిసిందే. గతంలో జనసేనను వీడి వేరే పార్టీ జెండా పట్టుకుంటే కొబ్బరి బొండాల కత్తితో తన చెయ్యి నరకమన్న మహేష్ ఇప్పుడు వైసీపీ గూటికి చేరడం గమనార్హం. 

Tags:    

Similar News