డోన్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా శివరామకృష్ణ

నంద్యాల జిల్లా డోన్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా లాయర్ శివరామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..

Update: 2023-04-01 16:07 GMT

దిశ, డోన్: నంద్యాల జిల్లా డోన్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా లాయర్ శివరామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డోన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలిపారు. న్యాయవాది శివరామకృష్ణ మాట్లాడుతూ బార్ అసోసియేషన్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదులకు ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాటం చేస్తానని శివరామకృష్ణ హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News