Adone: ముగ్గురు మట్కా బీటర్ల అరెస్ట్

ఆదోనిలో ముగ్గురు మట్కా బీటర్లు ఇస్మాయల్, కన్నయ్య, శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు..

Update: 2023-05-18 14:36 GMT

దిశ, ఆదోని: ఆదోనిలో ముగ్గురు మట్కా బీటర్లు ఇస్మాయల్, కన్నయ్య, శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మట్కా చీటీలతో పాటు నిషేధిత నాటు సారాతో పాటు రూ. లక్షా 20 వేల స్వాధీనం చేసుకున్నారు. SKD కాలనీకి చెందిన ఇక్బాల్ పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సారాయి, కర్ణాటక మద్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్ ,పేకాట లాంటివి జరుగుతుంటే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News