ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. AP Police Jobs Notification-2022

నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పోలీస్ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది...

Update: 2022-11-28 09:49 GMT

దిశ వెబ్ డెస్క్: నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పోలీస్ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 411 సివిల్, రిజర్వు సబ్‌ఇన్‌స్పెక్టర్ల పోస్టులతో పాటు 6,100 సివిల్, ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీకి నోటికేషన్ జారీ అయింది. 2023 ఫిబ్రవరి 19న సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు, 2023 జనవరి 22న కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం పరీక్ష నిర్వహించనుంది. 411 ఎస్సై పోస్టుల్లో Sub Inspector -315, Reserve Sub Inspector -96, Civil Constable 3,580, ఏపీఎస్సీలో 2,520 Constable పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేయాలని సూచించారు. డిసెంబర్ 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 19న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News