తిరుమల శ్రీవారి సేవలో బుల్లితెర నటి

శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం బుల్లితెర నటి, కార్తీకదీపం కథానాయిక ప్రేమి విశ్వనాధ్ కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు.

Update: 2024-04-14 13:15 GMT

దిశ,తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం బుల్లితెర నటి, కార్తీకదీపం కథానాయిక ప్రేమి విశ్వనాధ్ కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆమెకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Similar News