యాంక‌ర్ ర‌ష్మీకి క‌రోనా పాజిటివ్ ‌!

దిశ , వెబ్ డెస్క్: యాంకర్ రష్మీకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఓ షూటింగ్‌లో ఉండగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో షూటింగ్ మధ్య నుంచే వెళ్లిపోయినట్టు సమాచారం. కాగా కమెడియన్ సుడిగాలి సుధీర్ కు కూడా కరోనా వచ్చిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. వీరిద్దరికి కరోనా సోకడంతో ఆ ప్రభావం జబర్దస్త్ షూటింగ్ పై పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ […]

Update: 2020-10-22 12:04 GMT

దిశ , వెబ్ డెస్క్:
యాంకర్ రష్మీకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఓ షూటింగ్‌లో ఉండగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో షూటింగ్ మధ్య నుంచే వెళ్లిపోయినట్టు సమాచారం. కాగా కమెడియన్ సుడిగాలి సుధీర్ కు కూడా కరోనా వచ్చిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. వీరిద్దరికి కరోనా సోకడంతో ఆ ప్రభావం జబర్దస్త్ షూటింగ్ పై పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ షూటింగ్ లను పోస్టు పోన్ చేసినట్టు సమాచారం.

Tags:    

Similar News