గాలి ద్వారా కరోనా..

దిశ,వెబ్ డెస్క్: అమెరికా శాస్ర్తవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు. గాలి ద్వారా కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీపీ) శాస్త్రవేత్తలు నిర్దారించారు. కరోనా రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు వెలుపడుతాయని, అందులో ఉండే వైరస్ గాలి ద్వారా ప్రయాణిస్తుందని వారు తెలిపారు. అందుకే వ్యక్తుల మధ్య ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని వారు సూచిస్తున్నారు. ఇక గాలి వెలుతురు సరిగా లేని గదుల్లో ఆరు అడుగుల […]

Update: 2020-10-06 21:33 GMT

దిశ,వెబ్ డెస్క్: అమెరికా శాస్ర్తవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు. గాలి ద్వారా కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీపీ) శాస్త్రవేత్తలు నిర్దారించారు. కరోనా రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు వెలుపడుతాయని, అందులో ఉండే వైరస్ గాలి ద్వారా ప్రయాణిస్తుందని వారు తెలిపారు. అందుకే వ్యక్తుల మధ్య ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని వారు సూచిస్తున్నారు. ఇక గాలి వెలుతురు సరిగా లేని గదుల్లో ఆరు అడుగుల కన్నా ఎక్కువ దూరం వరకు వైరస్ ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు.

 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News