రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి

దిశ, రంగారెడ్డి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ అమోయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అడిషనల్ కలెక్టర్ హరీశ్, ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ ఉప సంచాలకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. Tags : Ambedkar Jayanti, Rangareddy, Collectorate, collector amoy kumar

Update: 2020-04-14 01:15 GMT

దిశ, రంగారెడ్డి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ అమోయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అడిషనల్ కలెక్టర్ హరీశ్, ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ ఉప సంచాలకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags : Ambedkar Jayanti, Rangareddy, Collectorate, collector amoy kumar

Tags:    

Similar News