రైతుల డిమాండ్ న్యాయమైనది..!

దిశ, వెబ్‎డెస్క్ : అమరావతి జేఏసీ మహిళా నేతలు, రైతులు గురువారం కేంద్రమంత్రి రాందాస్ అథవాలేను కలిశారు. అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రమంత్రి విన్నవించి.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. రాజధాని విషయంలో అమరావతి రైతుల డిమాండ్ న్యాయమైనది అని స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుదని తెలిపారు. ఈ అంశంపై సీఎం జగన్‎కు లేఖ రాస్తానని చెప్పారు. పేద, దళిత […]

Update: 2020-09-24 02:32 GMT

దిశ, వెబ్‎డెస్క్ : అమరావతి జేఏసీ మహిళా నేతలు, రైతులు గురువారం కేంద్రమంత్రి రాందాస్ అథవాలేను కలిశారు. అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రమంత్రి విన్నవించి.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. రాజధాని విషయంలో అమరావతి రైతుల డిమాండ్ న్యాయమైనది అని స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుదని తెలిపారు. ఈ అంశంపై సీఎం జగన్‎కు లేఖ రాస్తానని చెప్పారు. పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారని అన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News