అక్షయ్ ‘రక్షా బంధన్’ ఫస్ట్ లుక్ రిలీజ్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ రక్షా బంధన్. రాఖీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఆ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిత్ర పోస్టర్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన అక్షయ్.. ‘మూవీ స్టోరీ మీ గుండెలను తాకుతుంది.. నా కెరీర్‌లో త్వరగా సైన్ చేసిన ప్రాజెక్టు ఇదే.. ఈ మూవీ మిమ్మల్ని నవ్వించడంతో పాటు ఏడిపిస్తుంది. మూవీని నా సోదరి అల్కాకు అంకితమిస్తున్నా’ అంటూ తెలిపారు. […]

Update: 2020-08-03 03:04 GMT

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ రక్షా బంధన్. రాఖీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఆ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిత్ర పోస్టర్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన అక్షయ్.. ‘మూవీ స్టోరీ మీ గుండెలను తాకుతుంది.. నా కెరీర్‌లో త్వరగా సైన్ చేసిన ప్రాజెక్టు ఇదే.. ఈ మూవీ మిమ్మల్ని నవ్వించడంతో పాటు ఏడిపిస్తుంది. మూవీని నా సోదరి అల్కాకు అంకితమిస్తున్నా’ అంటూ తెలిపారు. ఈ మూవీలో తమిళ్ హీరో ధనుష్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Tags:    

Similar News