నేహా శెట్టికి ఆ పార్ట్ మధ్యలో పుట్టుమచ్చ.. ఫొటోలు వైరల్

Neha Shetty looks so beautiful

Update: 2024-03-28 13:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులో పుట్టిపెరిగిన నేహాశెట్టి ‘ముంగారు మగ 2’ మూవీతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. కన్నడ బ్యూటీ అయిన నేహా.. తెలుగులోనే ఎక్కువ పాపులర్ అయింది. ‘మొహబూబా’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లో నటించినప్పటికీ ‘డీజే టిల్లు’తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. రాధిక క్యారెక్టర్‌తో యూత్‌ను ఆకట్టుకుని కలల రాణిగా నిలిచిపోయింది. 

 డీజుగాడి పిల్లగా పేరొందిన నేహా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలను విందులను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా నేహాశెట్టి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎద భాగంలో పుట్టుమచ్చలను చూపిస్తూ యువతను టెంప్ట్ చేస్తోంది.

 

 

Tags:    

Similar News

Kriti Sanon looks hot in black