బెళ్లందూర్లో భారీ అగ్ని ప్రమాదం

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని బెళ్లందూర్ సరస్సు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బెంగళూర్ జిల్లా, బెళ్లందూర్ సరస్సు వద్ద గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. సరస్సులో రసాయనిక పదార్థాలను వేయడం వలన ఈ మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న మార్షల్, సర్జాపూర్ అగ్నిమాపక సిబ్బంది  వెంటనే  సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో రసాయనాలను మురుగునీటి సరస్సులోకి పంపించి మంటలను అదుపు చేశారు.

Update: 2021-03-04 21:43 GMT

Tags:    

Similar News