OTT:ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ సినిమాలు ఇవే!

ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

Update: 2023-06-02 01:44 GMT

దిశ, వెబ్ డెస్క్: వారం వారం మనల్ని అలరించడానికి ఓటీటీలో కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' స్కూప్ ' నేడు నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ కానుంది.

' విశ్వక్ ' తెలుగు మూవీ నేడు జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

'అవతార్ వే ఆఫ్ వాటర్ ' నేడు డిస్ని ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' చక్రవ్యూహం ' తెలుగు మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

' ముధోల్ ' కన్నడ మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

' యదా యదా హై ' కన్నడ మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

Tags:    

Similar News