ఐపీఎల్ చరిత్రలో రషీద్ ఖాన్ తన రెండో అత్యంత ఖరీదైన బౌలింగ్

ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్.. తన రెండో అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పెల్ వేశాడు.

Update: 2023-04-29 12:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్.. తన రెండో అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పెల్ వేశాడు. గుజరాత్, కోల్‌కతాతో జరగుతున్న 39వ మ్యాచ్‌లో రషీద్ నాలుగు ఓవర్లు వేసి.. 54 పరుగులు ఇచ్చాడు. కాగా ఐపీఎల్‌లో ఇది అతని రెండో అత్యంత ఖరీదైన స్సెల్. గతంలో ఏప్రిల్ 19, 2018 న మొహాలీలో పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగిన మ్యాచ్‌లో 4-0-55-1తో అతను IPLలో అత్యంత ఖరీదైన స్పెల్‌ను నమోదు చేశాడు.

Tags:    

Similar News