IPL 2023: కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

IPL 2023లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Update: 2023-04-16 14:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో ముంబై ఛేదించింది. ముంబై బ్యాటర్‌లో.. ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (43), తిలక్ వర్మ (30), డేవిడ్ (24) పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్‌‌లో సుయాశ్ శర్మ 2, వరుణ్ చక్రవర్తి, శార్దూల్, పెర్గ్యూసన్ తలో వికెట్ తీశారు.

Tags:    

Similar News