IPL 2023: సెంచరీతో చెలరేగిన క్లాసెన్.. ఆర్సీబీ టార్గెట్ ఇదే

Update: 2023-05-18 16:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్స్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌ 51 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. హ్యారీ బ్రూక్‌ 27 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో మైకెల్‌ బ్రాస్‌వెల్‌ 2 వికెట్లు తీయగా.. సిరాజ్‌, హర్షల్‌పటేల్‌, షాబాజ్‌ అహ్మద్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

Tags:    

Similar News