మ్యాచ్ మధ్యలో ఫైట్.. చివర్లో హగ్

ఐపీఎల్ 2023 లో భాగంగా ఢిల్లీ, బెంగుళూరు మధ్య జరిగిన 50 వ మ్యాచ్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది.

Update: 2023-05-07 05:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 లో భాగంగా ఢిల్లీ, బెంగుళూరు మధ్య జరిగిన 50 వ మ్యాచ్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో RCB బౌలర్ మహ్మద్ సిరాజ్, DC ఓపెనర్ ఫిల్ సాల్ట్ గొడవ పడ్డారు. సిరాజ్ ఓవర్లో వరుస బౌండరీలు కొట్టడంతో కోపంతో సిరాజ్ ఈ చర్యకు పాల్పడగా.. అక్కడే ఉన్న డేవిడ్ వార్నర్ అతన్ని అదుపుచేసే.. నచ్చచెప్పాడు. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని కేవలం 100 పరుగుల్లోనే ఢిల్లీ చేజ్ చేసింది. మ్యాచ్ అనంతరం మహ్మద్ సిరాజ్, ఫిల్ సాల్ట్ ఒకరినొకరు కౌగిలించుకున్న దృష్యాలు అందరిని షాక్‌కు గుచిచేశాయి.

Tags:    

Similar News