అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..

నుమానాస్పదంగా కుళ్లి పోయిన మహిళ మృతదేహాన్ని

Update: 2024-04-17 09:30 GMT

దిశ, మేడ్చల్ టౌన్: అనుమానాస్పదంగా కుళ్లి పోయిన మహిళ మృతదేహాన్ని లభించిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పట్టణంలోని డబిల్ పూర్ రోడ్డు లోని ఓ ప్రైవేట్ వెంచర్ లో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహాన్ని చూసి స్థానికులు మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు మృతదేహం పరిశీలించగా మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. సుమారుగా 40 నుంచి 45 సంవత్సరాల వయసు మహిళ మృతదేహం పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు .ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News