అమానవీయం.. మురికి కాలువలో పసికందు మృతదేహం..

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ ప్రధాన మురికి కాలువలో ఓ

Update: 2024-05-27 08:51 GMT

దిశ, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ ప్రధాన మురికి కాలువలో ఓ పసికందు కొట్టుకు రావడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం దగ్గర లో ప్రధాన మురికి కాలువలో పసికందు మృతదేహం లభ్యమయ్యింది.ఆ పసికందు మృతదేహన్ని అవాంచిత గర్బంతోనే మురికి కాలువలో పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.స్థానిక కాలువ ప్రధాన మురికి కాలువ కావడంతో ఎక్కడినుండైనా కొట్టుకువచ్చిందా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

Similar News