హోల్డ్‌లో పెట్టినందుకు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం

Update: 2024-04-18 15:55 GMT

దిశ,మేడ్చల్ టౌన్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్ జిల్లా, శామీర్పేట మండలం, బాబా గూడ గ్రామానికి చెందిన కాసాల సంపత్ గౌడ్ (23), హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సదరు సాఫ్ట్‌వేర్ కంపెనీ యాజమాన్యం లాంగ్ లీవ్ కారణంతో సంపత్ గౌడ్ ను హోల్డ్ లో పెట్టింది. దీంతో మనస్థాపానికి చెంది శామీర్పేట గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News