ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు నమోదు కాగా… 8 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.69 లక్షలకు చేరింది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 7,003 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 6,924 ఉండగా … డిశ్చార్జ్ కేసుల సంఖ్య 8.55 లక్షలకు చేరింది. ఇప్పటి దాకా మొత్తం 1,01,66,696 మందికి కరోనా పరీక్షలు […]

Update: 2020-12-02 09:15 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు నమోదు కాగా… 8 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.69 లక్షలకు చేరింది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 7,003 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 6,924 ఉండగా … డిశ్చార్జ్ కేసుల సంఖ్య 8.55 లక్షలకు చేరింది. ఇప్పటి దాకా మొత్తం 1,01,66,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Tags:    

Similar News