తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే ?

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 535  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో ముగ్గురు మరణించగా 278 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,495 యాక్టివ్ కేసులు ఉన్నాయి . వారిలో 1979 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 145 కేసులు నమోదైయ్యాయి.

Update: 2021-03-28 01:26 GMT

Tags:    

Similar News