ఏపీ కరోనా అప్డేట్‌.. కొత్తగా ఎన్నికేసులంటే ?

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో వ్యవధిలో 74,820 శాంపిల్స్‌ని పరీక్షించగా 2174మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,49,618కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 18 మంది మరణించగా..ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,241కు పెరిగింది. అదే సమయంలో 2737 మంది కరోనా నుంచి కోలుకోగా మెుత్తం రికవరీల సంఖ్య 19,14,019కు చేరింది. ప్రస్తుతం […]

Update: 2021-07-24 08:05 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో వ్యవధిలో 74,820 శాంపిల్స్‌ని పరీక్షించగా 2174మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,49,618కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 18 మంది మరణించగా..ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,241కు పెరిగింది. అదే సమయంలో 2737 మంది కరోనా నుంచి కోలుకోగా మెుత్తం రికవరీల సంఖ్య 19,14,019కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,358 యాక్టివ్ కేసులున్నాయి.

Tags:    

Similar News