తూర్పుగోదావరి జిల్లాలో విషాదం

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు, గజ ఈతగాళ్లు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను ముమ్మడివరం మండలం గేదెలంక, అయినాపురానికి చెందినవారుగా చెబుతున్నారు.

Update: 2020-10-08 07:50 GMT

Tags:    

Similar News