ఉమ్మడి వరంగల్‌లో 179 కరోనా కేసులు

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గురువారం 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 75 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, భూపాలపల్లి జిల్లాలో 25, వరంగల్ రూరల్ జిల్లాలో 22, జనగామ జిల్లాలో 22, మహబూబాబాద్ జిల్లాలో 18, ములుగు జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Update: 2020-07-23 11:32 GMT

దిశ ప్రతినిధి, వరంగల్:

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గురువారం 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 75 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, భూపాలపల్లి జిల్లాలో 25, వరంగల్ రూరల్ జిల్లాలో 22, జనగామ జిల్లాలో 22, మహబూబాబాద్ జిల్లాలో 18, ములుగు జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Tags:    

Similar News