ఆస్పత్రికి తరలిస్తుండగా.. 108లో ప్రసవం

దిశ, జుక్కల్: జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబీకులు 108కు సమాచారం అందించారు. దీంతో వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్తుతున్న క్రమంలో మండలంలోని డోన్గాం గ్రామం వద్ద ఆమె ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు 108 సిబ్బంది తెలిపారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని ప్రథమ చికిత్స నిమిత్తం జుక్కల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు వారు తెలిపారు.

Update: 2020-08-09 08:46 GMT

Tags:    

Similar News