ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన అమ్మ అశోక్

186

దిశ, పరకాల: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పరకాల ప్రాంతానికి చెందిన యువ నాయకులు జాగృతి రాష్ట్ర నాయకులు అమ్మ అశోక్, శుక్రవారం కవితను తన నివాసంలో కలిసి పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రాచమల్ల కృష్ణ తదితరులు ఉన్నారు.