‘తుంటరి’ ట్రంప్..‘ఒంటరి’ మోడీ

by  |
‘తుంటరి’ ట్రంప్..‘ఒంటరి’ మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: తొలిసారిగా భారత్‌కు వచ్చిన అగ్రరాజ్యాధిపతి ట్రంప్‌నకు భారత ప్రధాని మోడీ ఘన‌స్వాగతం పలికారు. అయితే, భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంక ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, ఉన్నతాధికారులు సహా టీమ్‌కు భారత్ తరఫున మోడీ ఒక్కరే ఆహ్వానం పలికారు. కళాకారులు భారతీయ సంప్రదాయ కళలతో స్వాగతం పలికారు. డొనాల్డ్ ట్రంప్, మోడీలు తదుపరి కార్యక్రమం రోడ్ షో కు బయల్దేరారు.

Read also..

మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత

Next Story

Most Viewed