అల్లు అర్జున్‌ ‘పుష్ప’కు స్టార్టింగ్‌లోనే గట్టి ఎదురు దెబ్బ …ఎందుకంటే ?

by  |
అల్లు అర్జున్‌ ‘పుష్ప’కు స్టార్టింగ్‌లోనే గట్టి ఎదురు దెబ్బ …ఎందుకంటే ?
X

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో మోస్ట్ వెయిటెడ్ మూవీని డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వారు ప్రకటించారు. అయితే అదే రోజు వరల్డ్స్ క్రేజీయెస్ట్ ఫ్రాంచైజీ స్పైడర్ మ్యాన్ నుంచి జాన్ వాట్స్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధానభాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పుడిదే బన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దెబ్బకొట్టేలా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్పైడర్ మ్యాన్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుందని.. ఈ వార్‌లో అల్లు అర్జున్ క్రేజ్ నెగ్గుతుందా లేక స్పైడర్ మ్యాన్ మానియా విన్ అవుతుందా? అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.


Next Story

Most Viewed