అంబేద్కరిజంలో మహిళా సాధికారతపై ‘AIC’ ప్రత్యేక సెషన్.. వివరాలు ఇవే..

by  |
అంబేద్కరిజంలో మహిళా సాధికారతపై ‘AIC’ ప్రత్యేక సెషన్.. వివరాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘AIC’ ఆధ్వర్యంలో అంబేద్కరిజంలో మహిళా సాధికారత అనే అంశంపై జూమ్ యాప్‌లో 90 నిమిషాల ఆన్‌లైన్ సెషన్‌ను నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమానికి వక్తలుగా, హోస్టులుగా..

– Ven. Bhikkhuni Suniti – All India Bhikkhuni Sangha
– Meena Kandasamy – Poet, Writer
– Prachi Patankar – Social Activist, Grantmaker
– Dr Vrishali Randhir – Philosophy.

Hosts : Archana Gedam and Chitra Barsagade వ్యవహరిస్తున్నారు.

అయితే.. ధమ్మచక్ర ప్రవర్తన దివాస్, బీఆర్ అంబేద్కర్, అతని అనుచరులు సుమారు 6,00,000 మంది 1956 అక్టోబర్ 14వ తేదీన నాగపూర్‌లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని AIC అంబేద్కరిజంలో మహిళా సాధికారత అనే అంశంపై ఆన్‌లైన్ సెషన్ నిర్వహిస్తోంది.

ఆసక్తికలిగిన వారు..

  • Saturday, October 16th 2021
  • Zoom Session: 810 0638 8034 Code 1956
  • Time : 11:00am PST, 8:00am EST, 8:30PM India Timeలో ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.


Next Story