సచిన్ జోషిపై వివిధ సెక్షన్ల కింద కేసు..

10

దిశ, వెబ్‌డెస్క్ : గుట్కా అక్రమ రవాణా కేసులో బాలీవుడ్ నటుడు సచిన్ జోషి‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మహానగరానికి భారీగా గుట్కా అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి IPC 273, 336 కింద కేసులు పెట్టారు.

ఈ కేసు విషయంలో సచిన్ జోషిని బుధవారం ముంబైలో అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.