- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణంలోని తెలుగు తల్లి ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన ఓ బైకు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తోన్న యువతి, యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని మృతులు ప్రశాంత్(22), రాధిక(17)లుగా గుర్తించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
Next Story