మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతి హల్ చల్.. వీడియో

by  |
మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతి హల్ చల్.. వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్ : మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది. తప్పతాగి సదరు యువతి నడిరోడ్డుపై వీరంగం సృష్టించింది. పీకల దాకా మద్యం తాగిన యువతి.. ఆ మత్తులో రోడ్డుపై పడుకుని దారిన వచ్చిపోయే వాహనాదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/bahl65/status/1422833301429964800?s=20

Next Story

Most Viewed