ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

by Prasanna |
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: సెలవు దొరికితే చాలు..థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలను చూస్తు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ వారం ప్రేక్షకులను అలరించే సినిమాలు ఇవే..

ఓటీటీ

'అతిథి 4' మూవీ సెప్టెంబర్ 19 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

'జానే జాన్' మూవీ సెప్టెంబర్ 21 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' మూవీ స్ట్రీమ్ కానుంది.

థియేటర్

రూట్ 60: ది బైబిల్ హైవే మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'అద్భుత్' మూవీ సెప్టెంబర్ 22 న థియేటర్లో విడుదల కానుంది.

'స్పై కిడ్స్: ఆర్మగెడాన్' మూవీ సెప్టెంబర్ 22 న థియేటర్లో విడుదల కానుంది.



Next Story

Most Viewed