వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్

by Javid Pasha |
వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎస్కే స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో 92 రన్స్ చేసిన గైక్వాడ్.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో చెన్నయ్ చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనగర్ గా బరిలోకి వచ్చిన గైక్వాడ్.. 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

Next Story