రాజస్థాన్ భారీ స్కోర్.. ఢిల్లీ టార్గెట్ 200

by Mahesh |
రాజస్థాన్ భారీ స్కోర్.. ఢిల్లీ టార్గెట్ 200
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్, ఢిల్లీ మధ్య జరుగుతున్న 11వ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు జైస్వాల్ 60, బట్లర్ 79, హెట్ మేయర్ 39, పరుగులు చేయడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కాగా ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2, కుల్దీప్, రోమన్ పోవేల్ చెరొక వికెట్ తీసుకున్నారు. దీంతో ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలవాలంటే 120 బంతుల్లో 200 పరుగులు చేయాల్సి ఉంది.

Next Story

Most Viewed