- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > 'బెస్ట్ మాంగోస్' పోస్ట్‌తో మరోసారి RCB పై సెటైర్ వేసిన నవీన్-ఉల్-హక్
'బెస్ట్ మాంగోస్' పోస్ట్‌తో మరోసారి RCB పై సెటైర్ వేసిన నవీన్-ఉల్-హక్
ముంబై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచుల్లో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. దీంతో లక్నో బౌలర్ నవీన్-ఉల్-హక్ RCBపై 'బెస్ట్ మాంగోస్' అంటూ ఫోటో పెట్టి సెటైర్ వేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముంబై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచుల్లో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. దీంతో లక్నో బౌలర్ నవీన్-ఉల్-హక్ RCBపై 'బెస్ట్ మాంగోస్' అంటూ ఫోటో పెట్టి సెటైర్ వేశాడు. నవీన్ తన హోటల్ గదిలో మ్యాచ్ చూస్తూ.. కోహ్లీ అవుట్ అయినప్పుడు మామిడికాయల ఫోటో పోస్ట్ చేశాడు. అనంతరం ముంబై భారీ షాట్లతో స్కోర్ చేస్తున్నప్పుడు మరో ఫొటోతో "వీటితో రౌండ్ 2.. నేను కలిగి ఉన్న అత్యుత్తమ మామిడి పండ్లు అని RCB పై సెటైర్ వేశాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ నవీన్ పోస్టుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Read More: 2023 క్రికెట్ వరల్డ్ కప్.. అర్హత సాధించిన 8 జట్లు ఇవే
Next Story






