- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Ambati Rayudu :ఇవాళే నా చివరి మ్యాచ్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ట్రోఫీ కోసం మరోసారి గుజరాత్‌తో పోటీ పడేందుకు చెన్నై టీం రెడీ అయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ ఫైనల్‌లో కూడా చెన్నై టీంలో ఎలాంటి మార్పులూ చేయకూడదని ధోనీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ ఆరంభం నుంచి ఫెయిలవుతున్నా కూడా అంబటి రాయుడుకు మరో అవకాశం ఇవ్వాలని అతను డిసైడ్ అయ్యాడట. దీనికి సంబంధించి అంబటి రాయుడు కీలక ప్రకటన చేశాడు. "ఇవాళ రాత్రి ఆడే మ్యాచ్ నా కెరీర్‌లో చివరిది. ఈ రాత్రి ఫైనల్ IPL లో నా చివరి గేమ్ అని నేను నిర్ణయించుకున్నాను.. యూ టర్న్ తీసుకునే ప్రసక్తే లేదని" అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. అయితే ఈ రెండు జట్లు తలపడిన తొలి క్వాలిఫైయర్‌లో కూడా రాయుడు పెద్దగా ఆకట్టుకోలేదు. ఐపీఎల్‌లో 203 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 4,329 పరుగులు చేయగా.. ఇందులో 1 సెంచరీ, 22 అర్థ సెంచరీలు ఉన్నాయి.
Also Read..
బ్రేకింగ్: ఐపీఎల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ గుడ్ బై