IPL 2023 Final: సాయి సుదర్శన్‌ సూపర్ బ్యాటింగ్.. చెన్నై టార్గెట్‌ ఇదే

by Vinod kumar |
IPL 2023 Final: సాయి సుదర్శన్‌ సూపర్ బ్యాటింగ్.. చెన్నై టార్గెట్‌ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నైతో జరుగుతున్న IPL 2023 Final లో గుజరాత్‌ టైటాన్స్‌ భారీ స్కోరు చేసింది. గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్స్‌లో.. సాయి సుదర్శన్‌ (47 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు) నాలుగు పరుగలతో సెంచరీ మిస్‌ చేసుకున్నప్పటికి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌ సాహా 54 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. గిల్‌ 39, పాండ్యా 21 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో పతీరానా 2 వికెట్లు తీయగా.. జడేజా, దీపక్‌ చహర్‌లు చెరొక వికెట్‌ తీశారు.

Next Story

Most Viewed